చంద్రబాబుపై ధ్వజమెత్తిన చిరంజీవి, మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఎంపీల అసమర్థత కారణంగా అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు చేసిన అవినీతి కారణంగా పార్టీని తప్పుబట్టలేమని, అయితే ఆ వ్యక్తిపై ఆయా పార్టీలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో మాట్లాడి ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిరు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆవడి నియోజకవర్గం, తిరువళ్లూరు జిల్లాల్లో చిరంజీవి ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications