విషమిస్తున్న ఆరోగ్యం నేపథ్యంలో నేడు సత్య సాయి ట్రస్టు సమావేశం

పుట్టపర్తిలో జరిగే ట్రస్టు సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు, చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చర్చించేందుకు సత్య సాయి ట్రస్టు అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా భక్తుల్లోని ప్రముఖులు హైదరాబాదులో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications