మంత్రి డిఎల్‌పై హెచ్‌ఆర్సీలో వైయస్ జగన్ వర్గం ఫిర్యాదు

కాగా ఈ రోజు ఉదయం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేతలు ఉన్న గదులలో పోలీసులు డబ్బుల కోసం సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ మరి కొందరు నేతలు ఉన్న గదిలో ఏమైన డబ్బు దొరుకుతుందేమే అని పోలీసులు వెతికారు.












Click it and Unblock the Notifications