డిఎల్‌పై తప్పుడు ప్రచారం: జగన్ పార్టీపై ఈసికి కాంగ్రెసు ఫిర్యాదు

కాగా కడప జిల్లాలో ప్రచారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలో భాగంగా సోమవారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి, కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రులు శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రెండింటిలో కాంగ్రెసు గెలుపు ఖాయమని అంటున్నారు. గెలుస్తే పులివెందుల అభివృద్ధికి కృషి చేస్తానని వివేకా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అసలైన వారసులం వివేకా తానే అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications