సమాధి వద్ద సత్య సాయిబాబా విగ్రహంపై ట్రస్టుదే నిర్ణయం: కలెక్టర్

సత్య సాయిబాబా భౌతిక కాయాన్ని భక్తుల సందర్శనార్థం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో ఉంచారు. యజుర్ మందిర్‌కు అతి సమీపంలో భౌతిక కాయాన్ని బుధవారం సమాధి చేస్తారు. బుధవారం ఏ సమయంలో భౌతిక కాయాన్ని సమాధి చేస్తారనేది తర్వాత ప్రకటిస్తారు. బాబా అంత్యక్రియలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశీ ప్రముఖులు పలువురు పుట్టపర్తి వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications