వైయస్ జగన్ మామ గంగిరెడ్డిపై ఈసికి వైయస్ వివేకానంద ఫిర్యాదు

ఇక మంత్రిడిఎల్ రవీంద్రారెడ్డి కూడా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర 20 ప్రాంతాలలో రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి, కాంగ్రెసు ఏజెంట్లను వైయస్ఆర్ పార్టీ ఏజెంట్లు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications