జయలలితను కలిసిన రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య

కాగా రజనీకాంత్ మళ్లీ అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం శనివారం సాయంత్రం ఆయన్ను డిశ్చార్జి చేశారు. గత నెల 29వ తేదీన రాణా చిత్రం ప్రారంభోత్సవంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ నెల 4వ తేదీన రెండవ సారి జ్వరం, దగ్గు కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications