ఆజాద్ సాక్షిగా సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలు, చీలిక

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం ఆజాద్‌తో సమావేశమయ్యారు. తమకు తెలంగాణ ఎంపిలతో కలిసి కూర్చోవడానికి అభ్యంతరం లేదని వారు చెప్పారు. కావూరి సాంబశివ రావుతో పాటు సీమాంధ్ర ఎంపీలు ఆజాద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కావూరి సాంబశివ రావు ఆజాద్‌ను కోరినట్లు సమాచారం. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ తింటుందని ఆయన చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications