పాలిటెక్నిక్‌లో రంగారెడ్డి ఫస్ట్, పశ్చిమ గోదావరి జిల్లా హవా

ఇక ఐదో స్థానంలో రవికిరణ్ సాయి, ఆరో స్థానంలో వాసు, ఏడో స్థానంలో మణికంఠ, ఏనిమిదో స్థానంలో ఈశ్వర బాలాజీ, పదో స్థానంలో కృష్ణసాయి ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 84.41. అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 82.79 కాగా బాలికలది 89.10 శాతం. బాలుర కంటే ఏడు శాతం బాలికలు ముందున్నారు. కాగా త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూలు ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications