వారిలా మేం పార్టీ నడపడం లేదు: జగన్, కెసిఆర్‌పై చంద్రబాబు

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు, యువతకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో నైతిక విలువల పరిరక్షణకైనా యువత ముందుకు రావాలని సూచించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు తెలియవని అన్నారు. కాగా ఎన్నికల సంస్కరణపై మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications