కనిమొళికి లభించని బెయిల్, నిర్ణయాన్ని వాయిదా వేసిన కోర్టు

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళిని సిబిఐ సహ కుట్రదారుగా పేర్కొంటూ చార్జీషిట్ దాఖలు చేసింది. టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కుమ్మక్కయి కనిమొళి కలైంగర్ టీవి చానెల్ కోసం 214 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కనిమొళి ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications