రోజా చరిత్ర హీనురాలు, లక్ష్మీపార్వతితో పార్టీ తుడిచి పెట్టుకు పోయేది

లక్ష్మీపార్వతి ప్రవర్తనతో దివంగత నందమూరి తారక రామారావు ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆనాడు పార్టీ దుష్టశక్తుల చేతిలోకి వెళ్లకుండా కాపాడటానికే ఎన్టీఆర్ నుండి చంద్రబాబు పగ్గాలు తీసుకున్నందువల్లే పార్టీ మంచి స్థాయిలో ఉందన్నారు. ఆనాడే దుష్టశక్తుల చేతికి వెళ్లి ఉంటే టిడిపి ఎప్పుడో తుడిచి పెట్టుకు పోయేదన్నారు.












Click it and Unblock the Notifications