అసెంబ్లీలో కొత్త సంప్రదాయం: స్పీకరు, డిప్యూటీ పోటీలో టిడిపి

అయితే 1956లో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఇతర ప్రతిపక్షాలు కూడా సభాపతి పోటీలో తమ అభ్యర్థులను నిలపలేదు. గతంలో కాంగ్రెసు, టిడిపి ప్రభుత్వాలు పని చేశాయి. అయితే కాంగ్రెసు కానీ, టిడిపి కానీ విపక్షంలో ఉన్నప్పుడు సభాపతి పోటీలో నిలిచింది లేదు. కొన్ని సందర్భాలలో అధికార పార్టీ స్పీకరు అభ్యర్థిని వ్యతిరేకించినప్పటికి పోటీలో నిలిపింది మాత్రం లేదు. అయితే ఇప్పుడు టిడిపి అభ్యర్థులను నిలపడం ద్వారా రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి తెర లేపినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications