చిరంజీవి కనిపించడం లేదని యూనివర్శిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

తాము 12 రోజులుగా తమ సమస్యలు తీర్చాలంటూ దీక్ష చేస్తున్నామని అయినప్పటికీ తమ ఎమ్మెల్యే అయి ఉండీ తమ సమస్యలపై స్పందించడం లేదని వెటర్నటీ విద్యార్థులు యూనివర్శిటీ పరిధి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా చిరంజీవి గత కొన్నాళ్లుగా బిజీ షెడ్యుల్ కారణంగా తిరుపతి వెళ్లనట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications