హరిద్వార్‌లో బాబా రామ్‌దేవ్ సత్యాగ్రహం, పతంజలి యోగపీఠమే వేదిక

ఆదివారంనాడు నోయిడాలో బాబా రామ్‌దేవ్ సత్యాగ్రహానికి పోలీసులు అనుమతించలేదు. ఉత్తరప్రదేశ్‌లోకి ఆయన ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేశారు. ముజఫర్ నగర్ జిల్లా భరహేరీ చెక్ పోస్టు వద్ద ఆయనను ఆపేశారు. ఉత్తరాఖండ్‌కు తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు .ఆ తర్వాత పతంజలి యోగపీఠానికి తిరిగి వచ్చి తన దీక్షను ప్రారంభించారు. ఢిల్లీకి రాకుండా తనను 15 రోజులో, నెల రోజులో ఆపగలరని, ఆ తర్వాత తాను తప్పకుండా ఢిల్లీకి వస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications