మీట్ ది ప్రెస్‌లో ఏడ్చిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ

వోక్స్ వాగన్ విషయంలో తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో తాను ఇదేమీ కర్మ అని అనుకున్న సమయంలో తన తల్లి టీవీలో తన కార్యక్రమాన్ని చూసిందని, కర్మ అని అనుకోవద్దని తన తల్లి కూడా బాధపడుతూ చెప్పిందని బొత్స గుర్తు చేసుకున్నారు. అ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కాగా చిరంజీవితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు.












Click it and Unblock the Notifications