చిరంజీవికి తంటా: ప్రజారాజ్యం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ

చిరంజీవి పర్యటనలో తమకు ప్రాధాన్యం లభించడం లేదని కాంగ్రెసు కార్యకర్తలు వివాదానికి దిగారు. చిరంజీవితో పాటు లోనికి వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెసు కార్యకర్తలను ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం ఉదయం చిరంజీవి పర్యటనలో కాంగ్రెసు కార్యకర్తలు పెద్దగా కనిపించలేదు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఆయన వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications