డిపాజిట్ కూడా దక్కదు, దేవుడు చూస్తున్నాడు: వైయస్ జగన్

కాగా వైయస్ జగన్ ఈ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఒక కుటుంబాన్ని పరామర్శిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను రెండింటిని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడ ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు నివాళులు అర్పిస్తారు.












Click it and Unblock the Notifications