సత్యసాయి ట్రస్టుకు జగన్‌కు సంబంధం: అనుమానం వ్యక్తం చేసిన టిడిపి

ప్రశాంతి నిలయంకు వచ్చిన జగన్‌ను రత్నాకర్ దగ్గరుండి మరి తోడ్కొని తీసుకు వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నారు. రత్నాకర్, జగన్ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాగా సత్యసాయి బాబు మహా సమాధి పూర్తయ్యే వరకు అక్కడకు సామాన్య భక్తులతో పాటు వివిఐపిలను కూడా అనుమతించమని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బుధవారం జగన్‌ను రత్నాకర్ దగ్గరుండి సమాధి వద్దకు తీసుకు వెళ్లారు. జగన్ అంగరక్షకులు చెప్పులతో వెళ్లారన్న వివాదం కూడా చుట్టుముట్టింది.












Click it and Unblock the Notifications