నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య, ప్రియుడికి అప్పటికే ఓ భార్య

సైదులుకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కళ్యాణిని అతనికిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించారు. కళ్యాణి అగ్రవర్ణానికి చెందిన యువతి కావడం, సైదులుకు ఇది వరకే పెళ్లి కావడం వల్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. గ్రామస్థులు కూడా వారిద్దరి మధ్య సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications