గురుపౌర్ణమి నుండి సత్యసాయి సమాధి దర్శనం

సమాధి నిర్మాణానికి మార్బుల్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి విగ్రహాన్ని బాబా జయంత్యుత్సవాల నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. కాగా సత్య సాయి బాబాను దర్శించుకునేందుకు భక్తులు వేచి చూస్తున్నారు. మహాసమాధి నిర్మాణం తర్వాత భక్తులు భారీగా తరలి వెళ్లనున్నారు. షిర్డీ సాయి కంటే ఘనంగా పుట్టపర్తిని ప్రఖ్యాతి పొందేలా చేస్తామని ట్రస్టు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications