తెలంగాణ ఉద్యమంలోకి టిడిపి: 7నుండి బస్సుయాత్ర

అంతకుముందు టిడిఎల్పీలో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తమను పట్టించుకోకుండా స్వంతగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నందున జెఏసికి ధీటుగా టిడిపి కూడా ఉద్యమం చేయాలని భేటీలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో స్తబ్ధగా ఉన్న పార్టీని రాజీనామాలు చేసినందున ఇక ముందు ప్రజల్లోకి తీసుకు పోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకో జెఎసి ఉద్యమం ఉన్న రోజుల్లోనే బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications