సిఎం సభలో సమైక్య నినాదాలు, ఎమ్మెల్యే అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సిఎం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను అందజేశారు. కాగా అంతకుముందు రోడ్డు నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ముందు నిరసన తెలపడానికి ప్రయత్నించిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కొంతమంది కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications