వేధిస్తున్న భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

కాగా మెదక్ జిల్లోలని మిరుదొడ్డి మండలం భూంపల్లిలో గ్రామస్తులు ఒక వృద్ధురాలిని సజీవ దహనం చేశారు. మంత్రాలు వేస్తుందని ఆమెని చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు దాదాపు 150 మంది పోలీసులకు లొంగిపోయారు. మృతిచెందిన వృద్ధురాలు బుచ్చిలచ్చవ్వగా తెలుస్తోంది. ఆమె వయసు యాభై ఏళ్లు ఉంటుంది.












Click it and Unblock the Notifications