కేబినెట్ విస్తరణపై బొత్సతో విభేదించిన రోశయ్య

కాగా సమైక్యాంధ్రనే ఉంచాలని కోరుతూ ఈ నెల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులం 17న ఢిల్లీ వెళుతున్నామని మంత్రి శైలజానాథ్ వేరుగా చెప్పారు. చెప్పారు. 18వ తారీఖు నుండి 20వ తారీకు వరకు ఢిల్లీలోనే ఉంటామని సమైక్యాంధ్రనే ఉంచాలని అధిష్టానాన్ని కోరతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రతిపాదనను అమలు చేయాలని అధిష్టానాన్ని కోరతామని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలపై తాను స్పందించనని చెప్పారు. వారి రాజీనామాల విషయం అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 15వ తేది వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications