ముంబై పేలుళ్లు, ఇండియన్ ముజాహిదీన్ పనే?

మాహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం మంగళవారం ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అయితే, దాడులకు సంబంధించి నిఘా వర్గాల నుంచి గానీ మరే వైపు నుంచి గానీ ముందస్తు సమాచారం లేదని అంటున్నారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో హోం మంత్రి చిదంబరం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తాను మాట్లాడానని, సహాయక చర్యలు జరుగుతున్నాయని, మూడు చోట్ల మాత్రమే పేలుళ్లు జరిగాయని, నాలుగో పేలుడు సంభవించిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications