తెలుగు తమ్ముళ్ల బాహా బాహీ, యాత్రకు మోత్కుపల్లి దూరం

కాగా మోత్కుపల్లి నరసింహులు నల్గొండ జిల్లాలోని బస్సుయాత్రకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి వ్యతిరేక వర్గం అయిన సంకినేని వెంకటేశ్వరరావుకు అనుకూలంగా బస్సుయాత్ర ఉండటంతో మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన యాత్రకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications