ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది: బొత్స సత్తిబాబు

తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్వరలో ఓ పరిష్కారం కనుగొంటుందని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలని ఆయన సూచించారు. కాగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తుండగా తాజాగా బొత్స మాత్రం ఇబ్బందులని చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications