సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఆల్ హ్యాపీ!

ఈ నెల 17న సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎకె ఆంటోని తదితరులతో సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. తెలంగాణ విషయంలో వారికి సంతృప్తికరమైన సమాధానాలు అధిష్టానం నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు ఆల్ హ్యాపీస్ అన్న తరహాలో వెనుదిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆజాద్ తదితరు వ్యాఖ్యలు గమనించినా సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications