కెసిఆర్! జాగ్రత్తగా మాట్లాడు:ఎర్రబెల్లి హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నిత్యం తెలుగుదేశం పార్టీ మీద పడటం కంటే కాంగ్రెసును ప్రశ్నిస్తే బావుంటుందన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తప్పు అని చెప్పిన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2009 సాధారణ ఎన్నికల ముసాయిదాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఎలా పెట్టారని ప్రశ్నించారు. రెండు వారాల్లో తెలంగాణ వస్తుందన్న చెప్పిన కెసిఆర్ తెలంగాణ రాకుంటే ఆయనే జవాబుదారి అన్నారు. తెలంగాణపై కుట్రలు చేస్తే దహించిపోక తప్పదన్నారు.












Click it and Unblock the Notifications