తిరుపతిలో గదిలో ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య

టెక్కీ శ్రీనివాసరావు మృతదేహం వద్ద ఓ స్యూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు చెప్పారు. జీవితంతో విసిగిపోయి, దైవ సన్నిధిలో తనువు చాలించాలని తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అతను ఆ స్యూసైడ్ నోట్‌లో రాశాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications