బిట్స్ హైదరాబాదులో కర్నాటక విద్యార్థి ఆత్మహత్య

కాగా సీతాఫల్ మండిలోని వెస్లీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఫ్లైవోవర్ దగ్గర నుండి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ దాడికి అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డ విద్యార్థిని గాంధీ హాస్పిటల్ తరలించారు.












Click it and Unblock the Notifications