ముఖ్యమంత్రి పీఠం కోసం కాదు: డి శ్రీనివాస్

కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వడం ఇబ్బందికరమని చెప్పారని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా వారికి ప్రణబ్ చెప్పారన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై నమ్మకం ఏమిటన్నారు. తెలంగాణలోని ప్రజలంతా తెలంగాణను కోరుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications