వారిని ప్రాసిక్యూట్ చేయాలి: జయప్రకాశ్

ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడుతున్న వారిని తక్షణం విచారించి జైల్లో పెట్టాలన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్న ప్రజల చేత ఎన్నికైన నేతలు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పది లక్షల లేఖలు కేంద్రానికి రాయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని చంపేయాలని చూస్తుందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications