తెలంగాణ ప్రాంత నేతలను తప్పుపట్టిన రోశయ్య

ఇరు ప్రాంతాల నేతలు తమ తమ మాటల తీవ్రత తగ్గించాలని సూచించారు. ఉద్రిక్తలు పెంచుకుంటూ పోతే అనర్థాలకు దారి తీస్తుందన్నారు. డిసెంబర్ 9న తప్పుడు నివేదికలు పంపారని కేంద్ర నేతలు ఎవరూ చెప్పలేదన్నారు. ప్రణబ్ ముఖర్జీ తప్పుడు నివేదికలు పంపారని చెప్పలేదన్నారు. న్యూఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి కుటుంబానికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ పరిష్కారం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications