మృతికి జైపాల్ రెడ్డి కారణం: ఓయులో ర్యాలీ, ఉద్రిక్తం

అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేసినప్పటికీ జైపాల్ రెడ్డి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. అయితే తార్నాక వెళుతున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ పోలీసులు అడ్డుకున్నారు. తార్నాక వెళ్లేందుకు ససేమీరా అన్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు యునివర్శిటీ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు.












Click it and Unblock the Notifications