అందుకే ఢిల్లీ వెళ్లారా?: రాజీనామాకు సై అన్న టిటిడిపి

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ చేపట్టిన జెండా పండుగను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజద్‌తో వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాము పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. న్యూఢిల్లీ వెళ్లిన తెలంగాణ నేతలు తెలంగాణ తీసుకు వస్తారనుకుంటే రాజీ కుదుర్చుకొని వచ్చినట్లున్నారని విమర్సించారు. రాజీనామాల ఉపసంహరణ కోసమే వారు ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోందన్నారు. కేంద్రం బుజ్జగింపు చర్యలకు వారు లొంగినట్లుగా కనిపిస్తోందన్నారు.
కాగా టిటిడిపి సోమవారం మరోసారి భేటీ కానుంది. రాజీనామాలపై స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అరోపించారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయనిపుణుల ద్వారా కోర్టుకు వెళతామని చెప్పారు. కాగా అంతకుముందు భేటీలో రాజీనామాల చర్చ వచ్చినప్పుడు మెజార్టీ సభ్యులు ఇతర పార్టీలతో సంబంధం లేకుండా రాజీనామా చేయాలని సూచించగా, మరికొందరు మిగతా వారి కార్యచరణ చూసి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది. చివరకు రాజీనామాలవైపు మొగ్గారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications