'తెలంగాణం'పై స్పందించిన ప్రధాని, స్పీకర్ నో కామెంట్!

కాగా సమావేశం అనంతరం మన్మోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లోక్‌పాల్ భవితవ్యాన్ని పార్లమెంటే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పేలవమైన ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 16 తేది నుంచి సామాజిక కార్యకర్త అన్నాహజారే తలపెట్టనున్న నిరాహారదీక్షను మీడియా ప్రధాని దృష్టికి తీసుకు వచ్చింది. 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కోవడాని సిద్ధంగా ఉన్నామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణ విచారణ కోర్టులో వున్నందున్న తీర్పుపై ముందే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదని అన్నారు.












Click it and Unblock the Notifications