మద్రాసు హైకోర్టులో చిదంబరానికి ఎదురు దెబ్బ

కన్నప్పన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు అందులోని లోపాలన హైకోర్టు రిజస్ట్రీ నోట్ చేసుకుందని చిదంబరం చెప్పారు. అయితే, అంత మాత్రాన ఎన్నికల పిటిషన్ అయిపోయిందని భావించకూడదని చిదంబరం విజ్ఝప్తిపై జస్టిస్ కె. వెంకటరామన్ అన్నారు. అధికారి ఎత్తి చూపిన లోపాలు సరి చేయదగనవి ఏమీ కావని ఆయన అన్నారు. చిదంబరం ఓట్లను తారుమారు చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని కన్నప్పన్ ఆరోపించారు. ఓట్లను తిరిగి లెక్కించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications