మహిళా కానిస్టేబుల్‌పై సహచర పోలీసు కాల్పులు

కాగా తోటి కానిస్టేబుల్ చేతిలో కాల్పులకు గురైన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతు మృతి చెందినట్లు సమాచారం. బాధితురాలు మన రాష్ట్రానికి చెందిన తేజగా గుర్తించారు. ఈ సంఘటన 7 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా సంఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు కాల్పులకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications