బూటకపు ఎన్‌కౌంటర్‌లలో ఉత్తర ప్రదేశ్ నెంబర్ వన్!

అయితే ఈ సంవత్సర కాలంలో అంటే 2010-11 సంవత్సర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో భద్రతా దళాల భూటకపు కాల్పులకు దాదాపు నలభై మంది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ తర్వాత రెండవ స్థానం మణిపూర్‌కు దక్కింది.












Click it and Unblock the Notifications