గుళ్లోని పంచలోహ విగ్రహాలు దొంగిలించాడని....

అయితే ఈ చోరీలో గ్రామానికి చెందిన గుంటుపల్లి నర్సింహులు అనే వ్యక్తి హస్తమున్నట్లు గ్రామస్థులకు అనుమానం వచ్చింది. దీంతో ఆదివారం అతని ఇంటి వద్దకు వెళ్లి అతనిపై దాడి చేశారు. అనంతరం అతని ఇంటిని తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వచ్చి లాఠీఛార్జి చేసి గ్రామస్థులను చెదరగొట్టారు. ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పింది. అయితే ఇళ్లు చాలా వరకు ఖాళీ పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications