జగన్ వ్యాఖ్యలపై నో కామెంట్ అన్న బొత్స సత్తిబాబు

తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నట్టు 14ఎఫ్ పైనా చిత్తశుద్ధి ఉందని చెప్పారు. 14ఎఫ్ పైన ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం జరిగిందని మరోసారి తీర్మానం అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. యువతను ఆకర్షించడానికే వారసులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాజకీయాల్లో వారసత్వం ఉండదని స్పష్టం చేశారు. కాగా మంగళవారం కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నేతల తనయులతో బొత్స భేటీ ఆయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications