ఢిల్లీ తిలక్‌నగర్ పోలీసు స్టేషన్‌లో తెరాస నేతలు

చందర్ రావుపై దాడి కేసులో స్వయంగా స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు తెరాస నేతలకు నోటీసులు పంపించారు. ఇందుకోసం గురువారం వరకు వారు గడువు విధించారు. ఈ గడువు ముగిసిపోవడంతో శుక్రవారం తెరాస నేతలు ఢిల్లీకి చేరుకుని పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మహత్య చేసుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌కు తీసుకుని వచ్చినప్పుడు అడ్డు చెప్పడంతో చందర్ రావుపై తెరాస నాయకులు దాడి చేశారు.












Click it and Unblock the Notifications