టిడిపి వల్లనే ఇక్కడ ప్రజాస్వామిక ఉద్యమం: బాలకృష్ణ

దేశంలో అవినీతి, అక్రమాలు హెచ్చుమీరి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతమరో ప్రజాస్వామిక ఉద్యమం జరిగిందని అన్నారు. కాగా బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తున్న శ్రీరామరాజ్యం చిత్రం పాటల ఆడియో విడుదల కోసం బాలయ్య భద్రాచలం పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications