సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో జగన్: లగడపాటి

జగన్ చేస్తున్నది ఓదార్పు యాత్రనో, సంబరాల యాత్రనో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైయస్ఆర్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉంటుందని స్వాతంత్ర్య దినోత్సవం రోజున అదొక్కటే ఎగుర వేయాలన్నారు. కానీ తెలంగాణ అంటూ ప్రత్యేక జెండా ఎగురవేయడం రాజ్యాంగ విరుద్దం అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఆవిష్కరించడాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని అన్నారు. రాష్ట్రాలకు జెండాలు ఉండటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications