ఎమ్మార్ కేసు, చంద్రబాబు ప్రభుత్వంపైకి నెట్టిన ఆచార్య

హైదరాబాదులో ఐటి పరిశ్రమ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గచ్చిబౌలిలో ఇంటర్నెట్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు, అందుకుగాను గ్లోబల్ టెండర్లు ఆహ్వానించామని, అర్హత సాధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయించినట్లు, ఇందులో తన సొంత వ్యవహారమేమీ లేదని బిపి ఆచార్య చెప్పినట్లు సమాచారం. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎపిఐఐసికి మధ్య ప్రభుత్వ వాటాలో 26 శాతం కేటాయింపు జరిపినట్లు ఆయన చెప్పినట్లు ఆయన తెలిపారు. మారుతున్న కాలంలో కొత్త తరహా వాణిజ్యంలో భాగంగా 6 శాతం వాటా తగ్గించినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి జరిగిన విషయాలపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
ఆచార్య నివాసంలో సిబిఐ అధికారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భూమి కేటాయింపుల్లో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు భూమి కేటాయింపుపై అడగాల్సింది ఎమ్మార్ ప్రాపర్టీసేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications