జడ్జి సౌమిత్రా సేన్‌ను అభిశంసించిన రాజ్యసభ

ప్రత్యేకంగా నియమించిన కమిటీ సౌమిత్రా సేన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపింది. ఆ విచారణలో ఆయన దోషిగా తేలారు. రాజ్యసభలో మాదిరిగానే లోకసభలో కూడా సౌమిత్రా సేన్‌పై అభిశంసన తీర్మానం ప్రతిపాదిస్తారు. రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రతిపాదించిన రెండో సంఘటన ఇది.












Click it and Unblock the Notifications