దేశానికి ద్రోహుల వల్లనే ప్రమాదం: అన్నా హజారే

అన్నా హజారే మూడున్నర కిలోల బరువు తగ్గారు. కొద్గిగా బలహీనంగా అనిపిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోరాటం కొనసాగుతుందని అన్నా హజారే అన్నారు. కాగా, తాము పటిష్టమైన లోక్ పాల్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. బిల్లు ఆమోదం పొందడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications