మాట్లాడినా మాట్లాడటక పోయినా కష్టమే: గవర్నర్

రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి తాను కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, మరో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీలను కలుస్తానని చెప్పారు. గవర్నర్లు అందరూ ఒకలా ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బావుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజార్టీ ఉందన్నారు.












Click it and Unblock the Notifications